లాటరీ పద్ధతిన 59 మద్యం దుకాణాలు ఎంపిక చేసిన కలెక్టర్…

ప్రచురణార్ధం

లాటరీ పద్ధతిన 59 మద్యం దుకాణాలు ఎంపిక చేసిన కలెక్టర్…

మహబూబాబాద్, నవంబర్, 20.

జిల్లా కేంద్రంలోని ఏ.బి.ఫంక్షన్ హాల్ లో 2021-23 సంవత్సరానికిగాను జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో డ్రా పద్దతి ద్వారా 59 మద్యం దుకాణాల లైసెన్స్ దారులను జిల్లా కలెక్టర్ శశాంక ఎంపిక చేశారు.

ఎంపిక చేసిన వారి పేర్లు
1.దేవేందర్ రెడ్డి
2.శివ సాయి
3.రాజవర్ధన్
4.ప్రణయ్
5.గిరి
6.వీరన్న
7.సోమయ్య
8.ఎస్టీ…బాణోత్ శంకర్
9.సోమేశ్వర్
10.కళావతి ఎర్రబెల్లి
11.సల్మాన్ ఖాన్
12.కృపాకర్
13.శ్రీనివాస్
14.గౌడ్.రామచంద్రయ్య
15.డోర్నకల్ వీరబాబు
16.ఎస్సి.కిరణ్
17.గౌడ్.అరుణ్ రాజ్
18.కురవి.కిరణ్
19.కురవి.రవీందర్ రెడ్డి
20.కురవి.బొల్లం సరస్వతి
21.ఎస్సి.ముల్కలపల్లి.తాళ్లూరి ముత్తయ్య
22.కాంపల్లి.నూతక్కి దివ్య
23.తొర్రురు శ్రీనివాస్
24.గౌడ్.ఆంజనేయులు
25.గౌడ్.తొర్రురు.భూపతి కార్తిక్
26.తొర్రురు.శరత్ బాబు
27.సతీష్ కుమార్
28.తొర్రురు.సునీత
29.గౌడ్. గోపయ్య
30.మరిపెడ శాంతి కొండపల్లి
31.సాయి వెంకట్
32.వనం నగేష్
33.గౌడ్.బాబు రావు
34.కొత్తగూడ.రమణా రెడ్డి
35.మరిపెడ రాజు
36.సమ్మెట గణేష్
37.వీరభద్రం
38.బండారు వెంకటేష్
39.గౌడ.రాములు
40.బాణోత్ రాజు
41.బండి విశ్వమ్
42.కాసాని వీరయ్య
43.గౌడ్. గీత
44.మేకల రజిత
45.సంతోష్ కుమార్
46.గౌడ్.శిరీష
47.ఇనుగుర్తి భాస్కర్
48.గౌడ్ గుండెన్గ అఖిల్
49.బయ్యారం శ్రీను
50.ఎస్టీ,బయ్యారం,రాంకుమార్
51.జగ్గుతండా, శ్రీకాంత్
52.ఎస్టీ, గార్ల, భూక్యా కవిత
53.ఎస్టీ, రాంబాబు
54.గూడూరు, ఎస్టీ, అభిరామ్
55.గూడూరు-2,వాంకుడోత్ కొమాలు
56.ప్రశాంత్
57.రాకేష్ వర్మ
58.విష్ణు
59. చింత బక్కయ్య

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారి దశరథ, ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
————————————————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది

Share This Post