వచ్చే సోమవారం నుండి ప్రజావాణి ఫీరర్యాదులు ఆన్లైన్ ద్వార చేసుకోవాలి జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి

వచ్చే సోమవారం నుండి ప్రజావాణి  ఫీరర్యాదులు ఆన్లైన్ ద్వార చేసుకోవాలి జిల్లా  కలెక్టర్ హరిచందన దాసరి.

దేశవ్యాప్తంగా  కరోనా కేసులు పెరుగుతున్న  కారణంగా ప్రతి సోమవారం స్వీకరించే ప్రజావాణి ఫిర్యాదులు ఇక నుండి  ఆన్లైన్ ద్వారా కానీ  కలెక్టరేట్ అవరణం లో ఏర్పాటు చేసిన ప్రజావాణి బాక్స్ లో కానీ వేయాలని  కలెక్టర్ నేడోక ప్రకటనలో తెలిపారు.  జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో జిల్లా అధికారులు ప్రతి సోమవారం నేరుగా  స్వీకరించే ఫీర్యాదులు 10-01-2022 నటి నుండి ఒన్లైన్ ద్వారా మెయిల్ కు పంపాలని prajavaani.nrpt@gmail.com కు పంపవచని తెలిపారు.

Share This Post