పత్రికా ప్రకటన, తేది:27.10.2021, వనపర్తి
వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గా 2016 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఆశిష్ సంగ్వాన్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష జిల్లా అదనపు కలెక్టర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్ నూతనంగా వచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ ను అభినందించి, జిల్లా అభివృద్ధికి పాటు పడాలని ఆమె కోరారు.
………………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయడమైనది.