ప్రచురునార్ధం
వరంగల్
శనివారం
వరంగల్ ఎయిర్పోర్ట్ కి కావలిసిన
అదనపు భూములకి సంబందించి సర్వే ప్రకీయ వేగవంతం అయ్యేందుకు జాయింట్ ఇన్స్పెక్షన్ టీం ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పి. ప్రావీణ్య ఒక ప్రకటన లో తెలిపారు
ఎయిర్పోర్ట్ కి కావలిసిన 271 అదనపు భూములకు సంబంధించి జియో కో ఆర్డినేట్ ఆధారం గా మ్యాప్ ను తయారు చేయాలిసిందిగా రెవిన్యూ నుండి వరంగల్ RdO మహేందర్ జి, తహసీల్దార్ అలాగే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ నుండి AD, సర్వేయర్, ఆర్ అండ్ బి శాఖ నుండి EE, DE లు, ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి జాయింట్ జనరల్ మేనేజర్ ( ల్యాండ్స్ ) మహాలక్ష్మి లను జాయింట్ ఇన్స్పెక్షన్ టీం గా ఏర్పాటు చేసినట్లు గా కలెక్టర్ పేర్కొన్నారు
శనివారం కలెక్టర్ తన ఛాంబర్ లో kuda అధికారులతో రివ్యూ చేసారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ….
నాయుడు పెట్రోల్ బంక్ నుండి ఏనుమాముల మార్కెట్ వరకు 8 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్న ఇన్నర్ రింగ్ రోడ్ పనులకు సంబందించి 15 రోజుల్లో టెండర్ ప్రక్రియ ను పూర్తి చేయాలన్నారు
క్లియర్ స్ట్రెచ్‌లలో IRR నిర్మాణం ప్రారంభమవుతుందని….
మిగిలిన భూముల కోసం భూ సేకరణ చేయాలిసిందిగా RDOని ఆదేశించినట్లుగా కలెక్టర్ తెలిపారు
వచ్చే నెల మొదటి లేదా రెండవ వారం లోగ ఓ city ఆక్షన్ పనులు అలాగే మా city వర్కర్స్ ఆలోట్మెంట్ కి సంబందించి పెండింగ్ లో ఉన్న అంశాలను పూర్తి చేయాలన్నారు
అన్ని పత్రాలను సమర్పించిన AJ మిల్లుల మాజీ ఉద్యోగులకు కేటాయించిన వారందరికీ మా సిటీ లో ప్లాట్‌ల కేటాయింపు లేఖలు కూడా అందాయన్నారు
ప్రస్తుతం ఉన్న వరంగల్ బస్ స్టాండ్ స్థానం లో అదునాతన బస్ స్టాండ్ నిర్మాణం చేయనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ బస్ షెల్టర్ పనులు వచ్చే నెల 10 వ తేదీ లోపు పూర్తి కావాలని kuda PO అజిత్ రెడ్డి ని కలెక్టర్ ఆదేశించారు