వరంగల్ జిల్లాకు కేటాయించిన 1169 M3 V. V PAT. లను స్కాన్ చేసి భద్రపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య తెలిపారు

వరంగల్ జిల్లా.

వరంగల్ జిల్లాకు కేటాయించిన 1169 M3 V. V PAT. లను స్కాన్ చేసి భద్రపరిచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పి ప్రావిణ్య తెలిపారు

శుక్రవారం నాడు వరంగల్ జిల్లా
ఏనుమాముల మార్కెట్ నందు ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ పరిశీలించారు

వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది ఆధ్వర్యంలో ఈవీఎం గోదామును ఓపెన్ చేయించి వివి ప్యాడ్ లను స్కాన్ చేసే ప్రక్రియ పై
ఎన్నికల సిబ్బందికి కలెక్టర్ పలు సూచనలు సలహాలను అందించారు

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీవత్స కోట ,వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు,

Share This Post