వరంగల్ జిల్లాలో పోడు భూముల సర్వే మరియు గ్రామ సభ నిర్వహణ పై జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి సంబంధిత ఎమ్మార్వో లు ఎంపీడీఓ లతో జరిగిన సమీక్షా సమావేశం నిర్వహించారు.

వరంగల్ జిల్లా:

వరంగల్ జిల్లాలో
పోడు భూముల సర్వే మరియు గ్రామ సభ నిర్వహణ పై జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి సంబంధిత ఎమ్మార్వో లు ఎంపీడీఓ లతో జరిగిన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పోడు క్లేమ్స్ లు100% పూర్తి అయిన గ్రామాలలో గ్రామ సభ నిర్వహించి వచ్చిన ధరఖాస్తులను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీవాత్సవ కోట, జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జాహిరుద్దిన, జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీఓ లు పంచాయితీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post