slot anti rungkat 2023

slot anti rungkat 2023

slot deposit dana

2023

slot deposit dana

slot gacor

వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ గేట్ నుండి ఐ ఎం ఎల్ వరంగల్ వరకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగినది. – Information and Public Relations Department, Government of Telangana

వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ గేట్ నుండి ఐ ఎం ఎల్ వరంగల్ వరకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగినది.

ప్రచురణార్థం

వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె వెంకటరమణ గారి ఆధ్వర్యంలో కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ గేట్ నుండి ఐ ఎం ఎల్ వరంగల్ వరకు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగినది.
ర్యాలీ అనంతరం ఐఎంఏ హాలు నందు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం జరుపుకోవడం జరిగినది. గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ బి గోపి ఐఏఎస్, కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వరంగల్ గారు మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో ఉన్న ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులందరికీ ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, అధునాతనమైన వైద్య విధానము ద్వారా సేవలు మహాత్మా గాంధీ మెమోరియల్ హాస్పిటల్ నందు లభిస్తుందని తెలిపినారు. ప్రతి ఒక్క వ్యక్తి ఎయిడ్స్ గురించి అవగాహన చేసుకోవాలని, ప్రజలలో అవగాహన కల్పించాలని కోరినారు. యువత శాస్త్రీయ దృక్పథంలో పయనించాలని ఎయిడ్స్ పై విస్తృతంగా చర్చించాలని తెలిపినారు.

డాక్టర్ కే వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వరంగల్ గారు మాట్లాడుతూ జిల్లాలో 63 71 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలిపినారు .ఎయిడ్స్ అనుమానితులను పరీక్షించడానికి వరంగల్ జిల్లాలో ఐసీటీసీ కేంద్రాలు ఎంజీఎం వరంగల్, సిహెచ్సి నర్సంపేట, సిఎస్సి వర్ధన్నపేట,రూరల్ మోడల్ కేంద్రాలు 14 ,పట్టణ మోడల్ కేంద్రాలు 07 ప్రైవేట్ మోడల్ కేంద్రాలు 05, ఏ ఆర్ టి క్లినిక్ ఎంజీఎం నందు, లింక్ క్లినిక్లు వర్ధన్నపేట నర్సంపేట నందు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నిరంతరము సేవలందిస్తున్నామని, అలాగే గుర్తింపు పొందిన మూడు బ్లడ్ బ్యాంకులు కూడా ఉన్నాయని తెలిపినారు . ఎయిడ్స్ వ్యాధి ఉన్న ప్రజలు ఎయిడ్స్ వ్యాధి అనుమానితత్వంతో బాధపడుతున్న వారు పై కేంద్రాల ద్వారా సేవలు పొందాలని తెలిపినారు. ప్రజలంతా నిరంతరము ఎయిడ్స్ పై చర్చించడం ద్వారా అవగాహన కలుగుతుందని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్, కెఎంసి ప్రిన్సిపాల్, సికేఎం, వర్ధన్నపేట, నర్సంపేట ప్రభుత్వ దావకానల సూపరింటెండెంట్స్ ,ఐఎంఏ ప్రెసిడెంట్, ట్రెజరర్, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ వో లు, ప్రోగ్రాం అధికారులు, వాలంటరీ ఆర్గనైజర్స్ ,సర్వోదయ యూత్ ఆర్గనైజేషన్ ,మేరీ ఆర్గనైజేషన్, లింక్ వర్కర్స్ ఆర్గనైజేషన్, వైద్యులు ,ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, నర్సింగ్ విద్యార్థులు, ఎన్సిసి విద్యార్థులు, కళాకారులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది మరియు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.

Share This Post