హరితహారం కార్యక్రమం

సోమవారం
వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూర్ మండలం హౌజ్ బురుజు గ్రామం నుండి ప్రగతి సింగరాం గ్రామానికి 3.5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న డబుల్ తారు రోడ్డును మంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం
గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి సందర్శించారు.

శాయంపేట మండల కేంద్రంలో 22 లక్షల వ్యయంతో నిర్మించిన రైతు వేదికను ఆయన ప్రారంభించారు.

పిదప శాయంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి గ్రామ సభలో మంత్రి పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, zp చైర్మన్ గండ్ర జ్యోతి,
ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


  • Hi

Share This Post