వరంగల్ శంకర్ కుమారుడు శివస్వస్తిక్ పూర్తి ఆరోగ్యంతో హస్పిటల్ నుండి బయటకు వస్తారు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివస్వస్తిక్ ని పరామర్శించి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యాధికారులకు సూచించిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు

హనుమకొండ:2-5-2022

ఎంజీఎం:

*వరంగల్ శంకర్ కుమారుడు శివస్వస్తిక్ పూర్తి ఆరోగ్యంతో హస్పిటల్ నుండి బయటకు వస్తారు ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివస్వస్తిక్ ని పరామర్శించి మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యాధికారులకు సూచించిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు*

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ సింగర్ కుమారుడు శివస్వస్తిక్ గారు. ఈరోజు విషయం తెలుసుకున్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు హుటాహుటిన ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని శివ స్వస్తిక్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారితో ఫోన్ లో మాట్లాడి తన ఆరోగ్యం కొంచెం కుదుట పడగానే మెరుగైన వైద్యానికి హైదరాబాద్ తీసుకుని వెళ్లి చికిత్స అందించేందుకై మంత్రి హరీష్ రావు గారు చొరవ తీసుకుంటామని తెలిపారు.      

Share This Post