విద్యార్థులు చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని అందుకే పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మొహమ్మద్ ఉమర్ అన్నారు. బుధవారం మధ్యాహ్నం నారాయణపేట మోడెమ్ హై ఉన్నత పాఠశాల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయగా జూనియర్ సివిల్ జడ్జి పాల్గొని విద్యార్థులకు చట్టాల పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ కలిగివుండాలి విద్యార్ధులు లో ఏవిధముగా ఆలోచనలు కార్యరూపం మార్చు కోవాలి అని అన్నారు , మీరు కూడా ఒక్క డాక్టర్ కలెక్టర్ మరియు డాక్టర్ టీచర్ గా కావాలి అన్ని అన్నారు ఉండాలని, చిన్న తప్పు వల్ల జీవితం నాశనమైపోతుందన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకొని చదవాలని మార్కులు తక్కువ వచ్చాయని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని క్షణికావేశనికి గురై అఘాయిత్యం చేసుకోవద్దని, మార్కుల కంటే జీవితం ఎంతో గొప్పదని హితవు పలికారు. చదువుతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతు విద్యార్థులు క్రమశిక్షణ కలిగి ఉండాలి అని ష్కనిక ఆవేశం తో జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకుంటున్నారు అని పేర్కొన్నారు చట్ట వ్యతిరేక కార్య క్రమాలు పాల్పడితే చర్య లు తీసుకోవాలి అని అన్నారుగురించి వివరించారు. చదువుతో పాటు ఆరోగ్యం, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో pp సురేష్ కుమార్, జిల్లా షి టీమ్ వసంత M.R.O దానయ్య న్యాయవాది రఘువీర్ యాదవ్ ఫైజల్ అహ్మద్ , మోహన్ కుమార్, అలివేలమ్మ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.