వివిధ సమస్య ల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పించడం కనీస బాధ్యత అని కలెక్టర్ గోపి అన్నారు

ప్రచురునార్ధం

వరంగల్

వివిధ సమస్య ల పరిష్కారం కోసం కలెక్టర్ కార్యాలయానికి
వచ్చే ప్రజలకు మౌలిక సౌకర్యాలు
కల్పించడం కనీస బాధ్యత అని కలెక్టర్ గోపి అన్నారు

కలెక్టరెట్ కు వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూర్చునేందుకు ఏర్పాటు చేసిన ఓపెన్ హల్ ని సోమవారం కలెక్టర్ ప్రారంభించారు

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలు ఎండ కాలంలో … వాన కాలంలో కూర్చోవడానికి
బాధ పడుతున్నారని… వారికి కూర్చోవడానికి ఒక వసతి కల్పించే ఉద్దేశ్యం తో ఓపెన్ హల్ ను నిర్మించామని కలెక్టర్ తెలిపారు

ప్రజలు దీనిని ఉపయోగించుకోవాలన్నారు

ఈ కార్యక్రమం లో కలెక్టరెట్ AO విశ్వనారాయణ, వివిధ సెక్షన్ లకు చెందిన సూపరింటెండెంట్ లు పాల్గొన్నారు

Share This Post