వీరనారి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి (చిట్యాల)ఐలమ్మ 127వ జయంతిని పురస్కరించుకుని హంటర్ రోడ్లోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్.

హనుమకొండ: 26.9.2022

ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ…

ఐలమ్మ భూమి,భుక్తి,విముక్తి కోసం చేసిన అలుపెరుగని పోరాటం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు…

ఈ కార్యక్రమంలో నగర మేయర్ గుండు సుధారాణి, కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్,బీసీ సంఘాల నాయకులు,రజక సంఘం ప్రతినిధులు,బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు…

Share This Post