వీలైనంత త్వరలో భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

వీలైనంత త్వరలో భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

భీమా లిఫ్ట్, కోయిల్ సాగర్ ప్రాజెక్టు మరియు R&R  కేంద్ర ల పై మంగళవారం కలెక్టరేట్ సమావేష మందిరం లో ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సవేశం లో జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.   ఇప్పటికైనా నిబద్ధతతో కూడిన ఆయకట్టును నెరవేర్చేందుకు భూమిని సేకరించాలంటే వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. కెనాల్ ల వెంబడి  అక్రమ కట్టడాలను వెంటనే తొలగించి స్వాధీనం చేసుకోవాలన్నారు. అవార్డులు అయినవాటిని వెంటనే స్వాదినపర్చుకోవాలి ప్రభుత్వ భూములు అన్యాక్రాంతులు అవుతున్నట్టు దృష్టి కి వస్తే వెంటనే చట్టపరమైన చర్యలు చేపట్టాలి. వీలైనంత త్వరగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం రోజు లకు ఒక సారి  సమీక్షా సమావేశం నిర్వహించాలని SDCని ఆదేశించారు. శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ అధికారులకు సహకరించడానికి సిందంగా ఉన్నామని త్వరగా పనులను పూర్తి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో SDC రాము నాయక్, మక్తల్ ,నారాయణపేట శాసన సభ్యులు రాజేందర్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ce irrigation, DEE/sdc సురేష్, eeలు Aee లు మరియు RDO వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post