వైద్య చికిత్స కై ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన 3 లక్షల చెక్కును ఆంజనేయ ప్రసాద్ కు అందజేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు.

మీడియా రిలీజ్

మహబూబాబాద్ జిల్లా లోని తొర్రూరు పట్టణానికి చెందిన ఎం ఆంజనేయ ప్రసాద్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన మూడు లక్షల రూపాయల బ్యాంకు చెక్కును శుక్రవారం నాడు హైదరాబాదులోని మినిస్టర్ క్యాంప్ కార్యాలయం లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆంజనేయ ప్రసాద్ కు వైద్య చికిత్స నిమిత్తం ఈ న్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేయడం జరిగిందని మంత్రి దయాకర్ రావు ఈ సందర్భంగా తెలిపారు.
—————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post