వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి :: జిల్లా అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి

వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లా అదనపు కలెక్టర్ కే చంద్ర రెడ్డి

కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టత్మంక చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల లో 100 శాతం చేశేందుకు ప్రక్రియ వేగవంతం చేయాలనీ జిల్లా అదనపు కలెక్టర్ కె చెంద్రరెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరం లో సోమవారం సాయంత్రం నిర్వరించిన సమీక్షా సమావేశం లో పేర్కొన్నారు. కోవిడ్  18 సవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా  వ్యాక్సినేషన్ వేయాలన్నారు. పల్లె ప్రగతి లో భాగంగా గ్రామా పంచాయతి లలో మురుగు కవువల శుబ్రత నీటి ని రోడ్ పై వదలకుండా తగిన చర్యలు తీసుకోవాలని గ్రామా లలో ఎలప్పుడు పారిశుధ్య కార్యక్రమంలు నిర్వహించాలని సూచించారు. గ్రామా పంచాయతి లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనల లో ఉన్న ప్రతి మొక్క ను సంరక్ష్కించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు రామ్ మనోహర్ రావ్, గోపాల్, మురళి, నరేందర్, జాన్ సుధాకర్, సిద్రమప్ప, గోవింద రాజన్, వేణుగోపాల్, MPDOలు, MPO లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post