శాలిగౌరారం మండలం పెర్క కొండారం కొండారం గ్రామ పంచాయతీ లో జిల్లా కలెక్టర్ గారు మెయిన్ రోడ్డులో ఇరువైపులా మొక్కలు పరిశీలనా

శాలిగౌరారం మండలం  పెర్క కొండారం కొండారం గ్రామ పంచాయతీ లో జిల్లా కలెక్టర్ గారు మెయిన్ రోడ్డులో ఇరువైపులా మొక్కలు పరిశీలనా చేసి మొక్కలకు పాదులు సరిగ్గా లేవు పెద్దగా తీసుకోవాలని మొక్కలకు ఏర్పటుచేసిన వాచర్లను  ప్రతిరోజు మొక్కల చుట్టూ పిచ్చి మొక్కలు తొలగించి ప్రతి రోజు వాటర్ ట్యాంక్ తో వాటర్ పోయాలని సూచించారు

Share This Post