శ్యాం వ్యయం పిల్ల లను గుర్తించాలి కలెక్టర్ డి హరిచందన

శ్యాం వ్యయం పిల్ల లను గుర్తించాలి కలెక్టర్ డి హరిచందన

బుధవారం జిల కలెక్టర్ డి హరిచందన ధన్వాడ మండలం లో పర్యటించి కిష్టపుర గ్రామం లో ఉన్న అంగన్వాడి కేంద్రాన్ని పల్లె ప్రగతి లో భాగంగా తనిఖి నిర్వహిచారు శ్యాం వ్యయం పిల్ల లను గుర్తించాలను నిర్వాహకులకు సూచించారు. పిడి డిఅర్దిఒ తో కలిసి కిష్టాపూర్ గ్రామం లో పల్లె ప్రగతి లో 6 ( అరవ ) రోజు చేపట్ల్సిన పనులను గ్రామా సర్పంచ్ ద్వార అడిగి తెలుసుకున్నారు. అరవ రోజు రోడ్లు కాలవలు శుబ్రపరిచి ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మించుకోనేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. తడి పొడి చెత్త సేకరణ లో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. తడి పొడి చెత్త ద్వార కృత్రిమ ఎరువులను తాయారు చేసి విక్రయిస్తే గ్రామా పంచాయతి కి లాభం చేకురుతోందన్నారు. గ్రామా కమీటి సభ్యులు అందరు కలిసి గ్రామం లో శ్రమదానం చేయాలనీ ఎవరు లేని శితిలవస్తకు చేరుకున్న ఇండ్లను యజమాను లకు నోటిస్ లు ఇచి వాటిని వెంటనే తొలగించాని ఎండిన బోరు బావులను వెంటనే మూసివేయాలని సూచించారు. అంగన్వాడి కేంద్రం లోవిద్యర్తులతో మాట్లాడి సరైన సమయం లో భోజన సదుపాయం కల్పించాలని వారికి ప్రతి నెల ANM పరిక్షకలు జరపాలని సూచించారు. పిల్లలకు గుడ్లను ఇవ్వాలని శ్యాం వ్యయం పిల్ల లను గుర్తించి ప్రత్యెక వైద్యులచే చికిస్తాను అందించాలన్నారు. కేంద్రం లో పిల్ల ల బరును పరిశీలించారు. అన్గావడి కేంద్రం లో పిల్ల లకు వండిన భోజనాన్ని పరిశీలించి నాణ్యమైన బోజనాన్ని అందించాలన్నారు.  గ్రామా పరిశీలన కంటే ముందుగ ధన్వాడ కిష్టాపూర్ మద్యలో NREGS ద్వరా జరుగుతున్న మొక్కలు నాటేందుకు మహిళా ల ద్వార గుంతల తీసే పనులను పరిశీలించారు. వారికీ సైరన సమయం లో కులిల్లు  అందుతున్నాయ లేదా అన్న విషయాన్నీ  కూలి ల ద్వార తెలుసు కున్నారు. నర్సారిని సందర్శించి హరితాహారం కోసం మొక్కలను సిద్దంగా ఉంచుకోవాలని నర్సరీ లో మొక్కల కు ప్రతి రోజు నీటిని పట్టించాలన్నారు.

ఈ కార్యక్రమం లో డిపిఓ మురళి,యం పిడిఓ, తహసీల్దార్ మరియు సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post