శ్రీ కె. వీర బ్రహ్మ చారి, ముఖ్య కార్య నిర్వహణధికారి, జిల్లా ప్రజా పరిషత్, నల్లగొండ గారు రెవిన్యూ డిపార్ట్మెంట్ కి రిపాట్రియేషన్ కాబడినందున, శ్రీ యన్. ప్రేమ్ కరణ్ రెడ్డి గారిని నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణధికారీగా ప్రభుత్వం వారు పోస్టింగ్ గావించుట జరిగినది.

   శ్రీ కె. వీర బ్రహ్మ చారి, ముఖ్య కార్య నిర్వహణధికారి, జిల్లా ప్రజా పరిషత్, నల్లగొండ గారు రెవిన్యూ డిపార్ట్మెంట్ కి         రిపాట్రియేషన్ కాబడినందున, శ్రీ యన్. ప్రేమ్ కరణ్ రెడ్డి గారిని నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణధికారీగా ప్రభుత్వం వారు పోస్టింగ్ గావించుట జరిగినది.  ఈ సందర్బంగా  శ్రీ యన్. ప్రేమ్ కరణ్ రెడ్డి గారు ఈ రోజు గౌరవ శ్రీ బండ నరేందర్ రెడ్డి, చైర్మన్, జి. ప్ర. ప. నల్లగొండ గారిని వారి నివాసములో మర్యాద పూర్వకముగా కలవటం జరిగింది. ఈ కార్యక్రమంలో Dy సీఈఓ శ్రీమతి జి.కాంతమ్మ గారు, శ్రీ ఏపాలా సత్యనారాయణ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్టరియల్ ఉద్యోగుల సంఘము గారు, శ్రీ కొప్పు రాంబాబు, పం. రాజ్ మినిస్టరియల్ ఉద్యోగుల సంఘము జిల్లా అధ్యక్షులు గారు, శ్రీ నాగరాజు, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post