శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాల విడుదల చేసిన రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు.

శ్రీ కొమురవెల్లి మల్లన్న సాగర్ ద్వారా గోదావరి జలాలను యాదాద్రి భువనగిరి జిల్లాలోని గండి చెరువు ( ప్యాకేజీ 15 కాలువ ద్వారా ) కు పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి విడుదల చేసిన
రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ  తన్నీరు హరీష్ రావు.
: స్క్రోల్ న్యూస్:

– ఆ వెంటనే గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కొండ పోచమ్మ కాలువ ద్వారా కూడవెళ్లి వాగులోకి గోదావరి జలాలను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు, పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి తో కలిసి విడుదల చేశారు.

-కూడవెల్లి వాగులోకి
సాగు జలాలతో విడుదలతో తీరనున్న సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్, దుబ్బాక నియోజక వర్గాల రైతుల సాగునీటి కష్టాలు.

Share This Post