శ్రీ శోభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది వేడుకల ఆహ్వాన పత్రికను నేడు బిఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కి అందజేసిన సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ.

శ్రీ శోభకృత్ నామ నూతన సంవత్సర ఉగాది వేడుకల ఆహ్వాన పత్రికను సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ నేడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కి బిఆర్.కె.ఆర్ భవన్ లో అందచేశారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సి.ఎస్ ను శాలువాతో సన్మానించారు. ఉగాది పర్వదిన వేడుకలు ఈనెల 22 న రవీంద్ర భారతిలో జరుగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ముఖ్య అతిధిగా హాజరవుతారు.

Share This Post