శ్రీ శ్రీ శ్రీ నవ దుర్గాదేవి ఆలయ చైర్మన్ శ్రీ అలుక కిషన్ గారి అధ్యక్షతన… శ్రీ శ్రీ శ్రీ నవ దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన

 

ఈరోజు శ్రీ శ్రీ శ్రీ నవ దుర్గాదేవి ఆలయ చైర్మన్ శ్రీ అలుక కిషన్ గారి అధ్యక్షతన… శ్రీ శ్రీ శ్రీ నవ దుర్గామాత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను గౌరవ జిల్లా కలెక్టర్ గారిచే ఆవిష్కరింపబడింది మరియు మాత ఆలయ ప్రతిష్టాపన కార్యక్రమాలకు కుటుంబ సమేతంగా విచ్చేయాలని సాదరంగా ఆహ్వానించి, తదనంతరం ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ అలుక కిషన్ గారు మాట్లాడుతూ …జిల్లాలో గల ఉద్యోగ మిత్రులు మరియు మహిళా ఉద్యమ సోదరీమణులు తో పాటు జిల్లా ప్రజలందరూ శ్రీ శ్రీ శ్రీ దుర్గా దేవి మాత ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు 06,07,మరియు 08 నవంబర్ 2021 న టిఎన్జీవో ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయ ఆవరణ లో నూతనంగా నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ నవ దుర్గా దేవి మందిర నందు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ పేర్కొన్నారు ఇట్టి మహోత్సవాలకు ఉద్యోగులందరూ మరియు ప్రజలందరూ అధిక సంఖ్యలో విచ్చేసి, మాతకృపకు పాత్రులై తీర్థప్రసాదాలు స్వీకరించ గలరని కోరారు ఇట్టి కార్యక్రమంలో లో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంగం అమృత్ కుమార్ గారు, సహధ్యక్షులు చిట్టి నారాయణ రెడ్డి గారు, ఆలయ కమిటీ సభ్యులు ఆకుల ప్రసాద్ గారు, శేఖర్, సత్యం, శ్రీనివాస్ ,దినేష్, పురుషోత్తం , ఉమా కిరణ్, స్వామి మహిళ సభ్యులు సుమతి దేవి, స్వప్న, నీలాదేవి, శ్రీ ప్రియ, వాణి, తదితరులు పాల్గొన్నారు 🙏💐💐

Share This Post