సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-2

తేదీ.6.5.2022

ప్రచురణార్థం----2  తేదీ.6.5.2022  సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి  జగిత్యాల మే 6:- సకాలంలో జిల్లాలో నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు.శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం లోని పోలాస గ్రామం, జాబితా పూర్ , గొల్లపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ మార్కెట్, సిల్వకోడూర్, వెల్గటూర్ మండలంలోని శాఖాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు అనంతరం సాయంత్రం అధికారులు అందరితో వరి కొనుగోలుపై జూమ్ సమావేశం నిర్వహించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.  రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులతో కలెక్టర్ చర్చించారు, రైతులు ఇంటి వద్ద ధాన్యం ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కలెక్టర్ సూచించారు.   అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఆర్.డి.ఓ. మాధురి, డి.సి.ఓ., డి.ఆర్.డి.ఓ., సివిల్ సప్ప్లై అధికారులు, తాసిల్దార్లు ఇతర సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
సకాలంలో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల మే 6:- సకాలంలో జిల్లాలో నాణ్యమైన ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు.శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం లోని పోలాస గ్రామం, జాబితా పూర్ , గొల్లపల్లి మండలంలోని ప్రాథమిక వ్యవసాయ మార్కెట్, సిల్వకోడూర్, వెల్గటూర్ మండలంలోని శాఖాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు అనంతరం సాయంత్రం అధికారులు అందరితో వరి కొనుగోలుపై జూమ్ సమావేశం నిర్వహించి తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.

రైతుల వద్ద నుంచి నాణ్యమైన ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, కొనుగోలు కేంద్రాలకు వచ్చిన నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.దాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న రైతులతో కలెక్టర్ చర్చించారు, రైతులు ఇంటి వద్ద ధాన్యం ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కలెక్టర్ సూచించారు.

అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఆర్.డి.ఓ. మాధురి, డి.సి.ఓ., డి.ఆర్.డి.ఓ., సివిల్ సప్ప్లై అధికారులు, తాసిల్దార్లు ఇతర సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post