సకాలంలో లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందజేసే రైతన్నను ఆదుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ డి హరిచందన బ్యాంకర్లను ఆదేశించారు.

సకాలంలో లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు అందజేసే రైతన్నను ఆదుకోవాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ డి హరిచందన బ్యాంకర్లను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి.పై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నారాయణ పేట జిల్లాలో బ్యాంకర్లు పంట రుణాలను సకాలంలో అందజేయాలని ఆమె ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల తోడ్పాటు కొరకు ముందుకు రావాలని అన్నారు.  జిల్లాల పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తల రుణాలను జాప్యం చేయరాదని వారికి రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.  బ్యాంకర్లలో ఏ స్కీములకు రుణాలు ఇస్తారు, స్కీములు వివరాలు తెలిపే బోర్డు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.   జిల్లాలో పెద్ద కారు రైతులు, ఆయిల్ పామ్ సాగు చేయడానికి రుణాలను తక్షణం అందజేయాలన్నారు. స్వయం ఉపాధి కొరకు దరఖాస్తు చేసుకునే పాడి పశువులకు సంబంధించిన రుణాలను మంజూరు చేయాలన్నారు. జిల్లాలో సేరికల్చర్ అభివృద్ధి చేయాలని ఆమె తెలిపారు. బ్యాంకర్లు ఆర్బీఐ సూత్రాలను పాటించి రుణాలు అందేలా చూడాలని అన్నారు.      డి.ఎస్.కె.ప్రసాద్ తెలిపారు. వివిధ శాఖల అధికారులు ఆర్థిక సంవత్సరం 2022-23 జూన్ త్రైమాసిక సంబంధించిన ఫలితాలను వెల్లడించారు.

ఆర్థిక ఫలితాలపై బ్యాంకర్లకు ఆమె దిశా నిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో

ఈ కార్యక్రమ్మం లో లీడ్ బ్యాంక్ మేనేజర్ విజయ్ కుమార్, sbi civil lines chief manager , gm dic, RBI నుండి mohd Ali garu, nabard నుండి ddm షణ్ముఖ చారీ గారు వివిధ బ్యాంకు అధికారులు జిల్లా అధికారులు తదితరులు  పాల్గొన్నారు

Share This Post