సమ్మక్క సారలమ్మ లను దర్శించుకున్న వరంగల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ నందికొండ నర్సింగరావు

ప్రచురుణార్ధం

మేడారం , 17.02.2022

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా వరంగల్ డిస్ట్రిక్ట్ జడ్జి నందికొండ నర్సింగరావు కుటుంబసభ్యులతో కలిసి నేడు సమ్మక్క సారాలమ్మలను దర్శించుకున్నారు. అమ్మవారికి బెల్లం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆయన సమ్మకను దర్శించుకొని అక్కడ నుండి సారాలమ్మ గద్దెకు చేరుకొని మొక్కులు అప్పజెప్పారు. అమ్మవార్లను దర్శించుకోవడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

—————-
మేడారం, మీడియా సెంటర్ చే జారీ చేయునైనది

Share This Post