సర్దార్ వల్లభాయ్ జయంతి, రాష్ట్రీయ ఏక్తా దివస్ (నేషనల్ యూనిటీ డే) పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జాతీయ సమైక్యతపై ప్రతిజ్ఞ చేయించారు.

కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, కలెక్టరేట్ ఏ.ఓ.  నాగేశ్వర చారి, ఆర్ డీ ఓ  కార్యాలయ ఏ.ఓ.  ఎం. ఉపేందర్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

Share This Post