సాగర్ రోడ్డు రజక భవన్ దగ్గర చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్

నల్గొండ సాగర్ రోడ్డు రజక భవన్ దగ్గర చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా  ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి,పలువురు బి.సి.సంఘాల నాయకులు ఉన్నారు

Share This Post