సాధారణ ప్రసవ లను ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

సాధారణ ప్రసవ లను ప్రోత్సహించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

శనివారం జిల్లా ఆసుపత్రికి రెడ్ క్రాస్ సొసైటీ అద్వర్యం లో  హైజినిక్ కిట్ల పంపిణీ కి వచ్చిన సందర్బంగా    జిల్లా కలెక్టర్ డి హరిచందన పలు వార్డు లను పరిశీలించారు. ఆసుపత్రికి వైద్య పరిక్షకలకు  వచ్చిన  గర్భిణీలు, బాలింతలతో మాట్లాడారు.  సీజరిన్ ద్వారా ప్రసవాలు చేయరాదని సాధారణ డెలివరీ లకు ప్రోత్సహించాలన్నారు. జిల్లా ఆసుపత్రి లోని పలు వార్డు లను సుపెరడెంట్ డాక్టర్ రంజిత్ తో కలిసి     ప్రసూతి  వార్డు ను సందర్శించి ఆరోగ్య శాఖ సూచించిన విధంగా అత్యవసరం అయితే తప్ప సీజరియన్లు చేయాలని సాధారణ ప్రసవ లకు  ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. సీజరిన్ ప్రసవాలు చేసుకుంటే భవిష్యత్తు లో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సాధారణ ప్రసవా లకు కుటుంబ సభ్యులు ప్రోత్సహించాలి. ప్రసవ సమయం లో సీజరిన్ చేయాలని డాక్టర్ ల పై ఎలాంటి ఒత్తిడిలు చేయరాదన్నారు. గర్భవతులు ప్రతి నెల వైద్య పరీక్షలు నిర్వహించుకుంటు వైద్యుల సలహాలు సూచనలు పాటిస్తే సాధారణ ప్రసవాలు అయ్యే అవకాశాలు అధికంగా ఉంటయ్యన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రరెడి, వైద్యులు మరియు నర్సింగ్ సుపెరడెంట్ సరోజ తదితరులు ఉన్నారు.

Share This Post