సింగన్నగూడెం వద్ద హైవేకు ఇరువైపులా ఉన్న షాపుల వద్ద ఎక్కువగా చెత్త పేరుకుపోయి ఉండడం గమనించిన జిల్లా స్థానిక సంస్థల అధినేత కలెక్టర్ దీపక్ తివారి ఇద్దరు షాపు యజమానులకు 500 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగింది.

భువనగిరి మున్సిపల్ పరిధిలోని సింగన్నగూడెం వద్ద హైవేకు ఇరువైపులా ఉన్న షాపుల వద్ద ఎక్కువగా చెత్త పేరుకుపోయి ఉండడం గమనించిన జిల్లా స్థానిక సంస్థల అధినేత కలెక్టర్ దీపక్ తివారి ఇద్దరు  షాపు యజమానులకు 500 రూపాయల చొప్పున జరిమానా విధించడం జరిగింది.  తమ పరిసరాలలో ఎలాంటి చెత్త చెదారం లేకుండా చూసుకోవాలని, నిషేధించిన ప్లాస్టిక్ సంచులు వినియోగిస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అన్నారు.
ఆయన వెంట భువనగిరి మున్సిపల్ కమిషనర్ పూర్ణచందర్,    అధికారులు ఉన్నారు.

Share This Post