సిఎంఆర్ రైస్ డెలవరి వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—2

తేదీ.27.05.2022

ప్రచురణార్థం---2 తేదీ.27.05.2022 సిఎంఆర్ రైస్ డెలవరి వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల,మే ,27 :-   జిల్లాలో  బాయిల్డ్ రైస్, రా రైస్ డెలవరి సీఎంఆర్ ను మే 31 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జి.రవి  సంబంధిత అధికారులను, రైస్ మిల్లు ప్రతినిధులను ఆదేశించారు. కస్టం మిల్లింగ్ రైస్,  2020-21 యాసంగి పంట రబి 2021-22 ధాన్యం కొనుగోలు ఆన్ లోడింగ్ వంటి అంశాలపై సంబంధిత అంశాల పై సంబంధిత అధికారులతో ,రైస్ మిల్లర్లతొ శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  రైస్ మిల్లర్లు ప్రభుత్వం లక్ష్యాలకనుగుణంగా వేగంగా రైస్ అందించేలా చర్యలు తీసుకోవాలని,  రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించాలని,  యంత్రాలు బ్రెక్ డౌన్ అయితే వెంటనే మరమ్మత్తు చేయించాలని కలెక్టర్ సూచించారు.  జిల్లాలో రైస్ మిల్లులు 24 గంటలు పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో రైస్ మిల్లు అందించే సీఎంఆర్ రైస్ ను భద్రపరిచేందుకు వీలుగా గోడౌన్లలో స్థలం ఏర్పాటు , హమాలీల కొరత లేకుండా చేయాలని,కొనుగోలు చేసిన వరి ధాన్యం ఆన్ లోడింగ్ ,రవాణా విషయం లో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్, రైస్ మిల్లరలు,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు.   జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీ చేయనైది.
ప్రచురణార్థం—2
తేదీ.27.05.2022
సిఎంఆర్ రైస్ డెలవరి వేగవంతం చేయాలి:: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల,మే ,27 :- జిల్లాలో బాయిల్డ్ రైస్, రా రైస్ డెలవరి సీఎంఆర్ ను మే 31 లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను, రైస్ మిల్లు ప్రతినిధులను ఆదేశించారు. కస్టం మిల్లింగ్ రైస్, 2020-21 యాసంగి పంట రబి 2021-22 ధాన్యం కొనుగోలు ఆన్ లోడింగ్ వంటి అంశాలపై సంబంధిత అంశాల పై సంబంధిత అధికారులతో ,రైస్ మిల్లర్లతొ శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైస్ మిల్లర్లు ప్రభుత్వం లక్ష్యాలకనుగుణంగా వేగంగా రైస్ అందించేలా చర్యలు తీసుకోవాలని, రైస్ మిల్లులు పూర్తి సామర్థ్యం మేర నిర్వహించాలని, యంత్రాలు బ్రెక్ డౌన్ అయితే వెంటనే మరమ్మత్తు చేయించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో రైస్ మిల్లులు 24 గంటలు పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో రైస్ మిల్లు అందించే సీఎంఆర్ రైస్ ను భద్రపరిచేందుకు వీలుగా గోడౌన్లలో స్థలం ఏర్పాటు , హమాలీల కొరత లేకుండా చేయాలని,కొనుగోలు చేసిన వరి ధాన్యం ఆన్ లోడింగ్ ,రవాణా విషయం లో ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్.లత, జిల్లా పౌరసరఫరాల అధికారి, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్, రైస్ మిల్లరలు,ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు తదితరులు ఈ సమీక్షలో పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీ చేయనైది.

Share This Post