సియం సహయ నిధి చెక్కులు పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.

సియం సహయ నిధి చెక్కులు పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు.

హనుమకొండ:29-4-2022

*నిరుపేదల ఆరోగ్యానికి అండగా నిలుస్తూ వారి ఆర్థిక స్వాలంభనే లక్ష్యంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటింటికి తిరుగుతూ సియం సహయ నిధి చెక్కులు పంపిణీ చేసిన గౌరవ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు..*

👉గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సుపారిపలనలో ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి.

👉ఆనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక భరోసా కల్పించాలని ఇంటింటికి తిరుగుతూ సియం సహయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.

👉నిరుపేదలకు సాయం సియం సహయ నిధి.

👉ఆపదలో ఉన్న అభాగ్యులకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక భరోసా కల్పిస్తోంది.

👉సంక్షేమం తెలంగాణ సర్కారు నినాదం

👉ఆపద సమయంలో వైద్య ఖర్చుల కోసం బాధిత కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా నిలుస్తున్నారు.

👉సీఎంఆర్ఎఫ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది నిరుపేదల ప్రాణాలు నిలబడ్డాయి.

👉ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి చికిత్స కోసం ఆర్ధిక సాయం అందజేస్తుంది.

👉 ప్రమాదవశాత్తూ గాయపడిన వారు కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ చికిత్స చేయించుకునేందుకు ప్రభుత్వం సహకరిస్తోంది.

👉పార్టీలకు అతీతంగా ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేస్తోంది.

👉ఈరోజు వరంగల్ పశ్చిమ నియెజకవర్గ వ్యాప్తంగా 33 మంది లబ్ధిదారులకు దాదాపు 28 లక్షల రూపాయల విలువ గల చెక్కులను అందించాడం జరిగింది.   

Share This Post