సిరిసిల్ల జిల్లా ADA కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా రైతు బంధు సమావేశం

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఈరోజు సిరిసిల్ల జిల్లా ADA కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై జిల్లా రైతు బంధు అధ్యక్షులు గడ్డం నర్సయ్య గారు
జిల్లా వ్యవసాయ అధికారి V భాస్కర్ గారు,మండల రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు , సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమీక్ష సమావేశంలో సిరిసిల్ల రైతు బంధు అధ్యక్షులు అగ్గిరాములు వివిధ మండల రైతు బంధు అధ్యక్షులు ప్రాతాప్ రెడ్డి,లచ్చిరెడ్డి,సి హెచ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో

• జూన్ 3
జూన్ 3 శనివారం నాడు ‘‘తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరంటు, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.
*భాగస్వాములను చేసి ఘనంగా, వైభవంగా నిర్వహించాలని సూచించారు

 

Share This Post