సివిల్ సర్విస్ లో ఉచిత శిక్షణ:అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

[9:41 PM, 9/24/2021] My Office Contact: పత్రిక ప్రకటన)
తేది: 23.09.2021

 

సివిల్ సర్విస్ లో ఉచిత శిక్షణ:అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
సివిల్ సర్వీసెస్ పరీక్షకు సమాయత్తం అవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు
ఆహ్వానిస్తున్నట్లు ములుగు జిల్లా షెడ్యుల్ కులాల అభివృద్ధి అధికారి పి.భాగ్యలక్ష్మి గారు మరియు ఎస్సీ స్టడీ
సర్కిల్ డైరెక్టర్ శ్రీ పి.వేణుగోపాల్ రావు గారు ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2021-22
విద్యా సంవత్సరానికి సంబందించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు దరఖాస్తుచేసుకోవాలని వారు  కోరారు. అభ్యర్థులు ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి మరియు వీరికి ఉచిత శిక్షణతోపాటు బోజన వసతి సౌకర్యం ఉంటుందని పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షలో పొదిన మెరిట్ ఆధారంగా శిక్షన ఇస్తామనితెలిపారు.ఆసక్తి గల అభ్యర్ధులు అక్టోబర్ 10వ తేదీలోపు వెబ్ సైట్ www.tsstudycircle.co.in లో దరఖాస్తుచేసుకోవాలని కోరారు.

Share This Post