సీజనల్ వ్యాధుల పై వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య & ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, , రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్ (కరీంనగర్ జిల్లా).

Share This Post