సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి కామెంట్స్

సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి పరిశీలన అనంతరం ఏర్పాటు చేసిన
మీడియా సమావేశం లో రాష్ట్ర ఆర్ధిక ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు గారి కామెంట్స్

సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి

దసరా నాటికి వైద్య సేవలు అందించాలని లక్ష్యం

పేదలకి ప్రభుత్వ ఆసుపత్రి లో కార్పొరేట్ తరహా వైద్యం అందించాలని ముఖ్య మంత్రి గారి ఆశయం

దేశం లోనే అత్యుత్తమ వైద్య సేవలు ఈ ఆసుపత్రి లో అందనున్నాయి

నిధుల కు కొరత లేదు

33 జిల్లా లో 33 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడమే ప్రభుత్వ లక్ష్యం

నేను రాను బిడ్డ సర్కారు దావఖాన కి అనే రోజులు పోయి…
ప్రభుత్వ ఆసుపత్రి లోనే వైద్యం కావాలి అనే రోజులు వచ్చాయి
రాబోయే రోజుల్లో మెడికల్ కాలేజ్ లను ఏర్పాటు చేసి వైద్య విద్యను పేద విద్యార్థులకు అందిస్తాము
అన్నీ పీహెచ్ లలో కలిపి ఇటీవల
926 మంది డాక్టర్ లను నియమించాము
త్వరలో 1200 మంది ప్రొఫెసర్ లను మెడికల్ కాలేజ్ ల కోసం నియమిస్తాము
ఇప్పటి వరకు 16 జిల్లా లో 15 మెడికల్ కాలేజ్ లు ఉన్నాయి
ఈ ఆర్ధిక సంవత్సరం లో మరో 9 కొత్త మెడికల్ కాలేజ్ లను ఏర్పాటు చేయనున్నాం
ఈ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి లో 35 రకాల సేవల తో పాటు అవయవ మార్పిడి సేవలు కూడా జరగనున్నాయి
అదునతన పరికరాలతో మెరుగైన వైద్యాన్ని పేదలకు అందించాలనే లక్ష్యం తోనే ఈ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి కి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు
ఈ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి లో 35 రకాల సేవల తో పాటు అవయవ మార్పిడి సేవలు కూడా జరగనున్నాయి
అదునతన పరికరాలతో మెరుగైన వైద్యాన్ని పేదలకు అందించాలనే లక్ష్యం తోనే ఈ సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి కి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు

Share This Post