సోమవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 52 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ స్వీకరించారు

Press Release dt. 23.8.2021

సోమవారం నాడు కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రజావాణి సందర్భంగా ప్రజల నుండి వివిధ శాఖలకు చెందిన 52 ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ స్వీకరించారు.
ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
..DPRO. KMR.

Prajavani 23.08.2021

Revenue30
DWO1
Police1
DPRO1
Icds 1
DPO 5
MUNICIPAL 1
2BHK 7
DEO 3
DMHO 1
DSO 1

Total 52

Share This Post