సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి ప్రజల నుండి 73 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో ప్రజలు అందించిన ఫిర్యాదులను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా అధికారులను ఆదేశించారు.

ఫిర్యాదులలో  59 ఫిర్యాదులు రెవెన్యూ భూ సమస్యలకు  సంబంధించినవి కాగా మిగతావి  ఇతర శాఖలకు సంబంధించినవి ఉన్నాయి.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి,  జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post