స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ ను విజయవంతం చేయాలి జిల్లా కలెక్టర్ డి. హరిచందన

స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్’ ను విజయవంతం చేయాలి  జిల్లా కలెక్టర్ డి. హరిచందన

 

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కూల్ ఆఫ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ -2021ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి హరిచందన దాసరి కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఛాంబర్లో  స్కూల్ ఆప్ ఇన్నోవేషన్ చాలెంజ్-2021 పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. పాఠశాల విద్య, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్(టీఎస్ఐసీ) యూనిసెఫ్, ఇంక్విలాబ్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పాఠశాల స్థాయి విద్యార్థులకు డిజైన్ థింకింగ్ శిక్షణను ఇచ్చి, నూతన ఆవిష్కరణలు తీసుకరా వడం కోసం గత సంవత్సరం (2020 నుంచి ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు.

ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యా ఉరుల్లో దాగున్న సృజనాత్మక ఆలోచ నలు, నైపుణ్యాలను వెలికితీసేందుకు గాను ఎప్పటిలాగే రాష్ట్ర సృజనాత్మక విభాగం. యూనిసెఫ్- ఇంక్వి- లాజ్ ఫౌండేషన్ ఆధ్వ ర్యంలో స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్ (ఎస్ ఐసీ – 2021) నిర్వహణకు సిద్ధమైంది. ఏటా ఈ పోటీలు ప్రభుత్వ పాఠశాలలకే పరిమి తమవ్వగా ఈసారి ప్రైవేటుకు అవకాశం కల్పించారు. జిల్లాలోని ఏ పాఠశాలకు ప్రత్యేక మినహాయింపేమీ లేకపోవడం గమనార్హం. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిస్తే నగదు బహు మతి లభిస్తుంది.

ఎవరికి అవకాశం..

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ బాలబాలికల ఆలోచనలకు రూపం ఇచ్చే అవకాశం కల్పించాల్సిన బాధ్యత ప్రతీ పాఠ శాలకు ఉందని, ఈ మేరకు నిర్దిష్ట షెడ్యూల్ను పాటించాలని అధికారులు స్పష్టంచే శారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్సీ, కేజీ బీవీ, టీఎస్ఎంఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ, ఎయిడెడ్, ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో చదువు తున్న విద్యార్థులు పాల్గొనవచ్చు. వచ్చిన వాటిలో ఉత్తమ ఆలోచనలను ఎంపికచేసి వాటికి ఆచరణ రూపం ఇవ్వనున్నారు. ఎస్ఐసీ ఇన్చార్జిని నియమించి.. ప్రతీ పాఠశాల నుంచి ఎవరో ఒక ఉపా: ధ్యాయుడిని ఎస్ఐసీ ఇన్ఛార్జిగా నియమిం చాలి. అక్టోబరు 26 https:///bit.lyl-C2021 Register o తమ వివరాలు సమర్పించాలి. నిర్ణీత సమయంలో ఫాం అందజేసే ప్రధానోపాధ్యాయులు, ప్రత్యేకాధికారులదే. షెడ్యూల్ బాధ్యత ప్రిన్సిపల్, వివరాలిలా.. ఉపాధ్యాయుల శిక్షణ అక్టోబరు 30నుంచి నవంబరు 12 వరకు ఆన్లైన్ వేది కగా ఉంటుంది.ఆన్లైన్ కోర్సు, రిజిస్ట్రేషన్ పూర్తి చేసేం దుకు నవంబరు 19 వరకు అవకాశం. విద్యార్థుల ఆన్లైన్ కోర్సు ఆలోచన. అందజేసేందుకు నవంబరు 22 నుంచి డిసెంబరు 17 వరకు మూల్యాంకనం డిసెంబరు 17 నుంచి 31 వరకుజిల్లాస్థాయి ప్రోటోటైపింగ్ క్యాంప్ జన వరి 2 నుంచి 25 వరకుజిల్లాస్థాయి ప్రదర్శన జనవరి 27 నుంచి 31 వరకు తుది పోటీలు ఫిబ్రవరి 5, 6 తేదీల్లో కొనసాగుతాయి. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్.లియాఖాత్ అలీ,సెక్టోరల్ అధికారి శ్రీనివాస్,ఎ ఎం ఓ విద్యాసాగర్, జిల్లా సైన్స్ అధికారి భాను ప్రకాష్,  పాల్గొన్నారు.

Share This Post