స్థానిక భువనగిరి పట్టణం AR garaden లో జరిగిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం కార్యక్రమం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీమతి గొంగడి సునీత గారి గౌరవ అధ్యక్షురాలుగా నిర్వహించడం జరిగింది.

స్థానిక భువనగిరి పట్టణం AR garaden లో జరిగిన అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం కార్యక్రమం ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీమతి గొంగడి సునీత గారి గౌరవ అధ్యక్షురాలుగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు రాష్ట్ర వయో వృద్ధుల అసోసియేషన్ అధ్యక్షులు బాలయ్య అమ్రియు మాట్లాడుతూ జిల్లాలో యాదాద్రి లో ఒక అనాధ ఆశ్రమం ఏర్పాటు చేయాలని,ప్రతి మూడు నెలలకు ఒకసారి వయో వృద్ధుల కేస్ లపైన సమీక్ష నిర్వహించాలని, తెలంగాణ లోని ప్రతి దేవాలయాలలో వృద్ధులకు ప్రత్యేక q లైన్ ఏర్పాటు చేయాలని, బ్యాంక్ మరియు ఇతరత్రా విషయాలలో లో కూడా ప్రత్యేక q లైన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీమతి గొంగడి సునీత గారి కి వినతి పత్రం సమర్పించారు,కార్యక్రమం అతిధి శ్రీ.దీపక్ తీవారి ఐఏఎస్ గారు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలో వయోవృద్ధులకు ఒక మానిటరింగ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగిందని అందులో అన్నీ శాఖలు ప్రధాన పాత్ర పోషస్తాయి అని తెలిపారు, అలాగే జిల్లా లో Elderline 14567 వయోవృద్ధుల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, సమస్యలను పరిష్కరిస్తుంది అని తెలుపుతూ ప్రతి సోమవారం కలెక్టరేట్ లో వయోవృద్ధుల కొరకై ఫిజియథెరపీ కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు.తర్వాత జిల్లా zp chairman Sandeep Reddy గారు మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు అన్నీ అమలు చేయాలని, సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తాన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీమతి గొంగడి సునీత గారు మాట్లాడుతూ వయోవృద్ధులకు ప్రత్యేక qline ఏర్పాటు, వృద్ధాశ్రమం ఏర్పాటు,బస్సుల్లో ప్రత్యేక సీట్ ఏర్పాటుకు సహకరిస్తానని, ప్రభుత్వం ఆసుపత్రి లను వినియోగించుకోవాలి అని సూచిస్తూ,జనరిక్ మందుల ఉపయోగాన్ని తెలుపుతూ, జిల్లాలో అయో వృద్ధులకు ఒక కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయిస్తాను అని తెలిపారు, అత్యుత్తమ ప్రతిభ కనబరచిన వయోవృద్ధులకు సన్మానం మరియు డివ్యాంగులకు   ఫిక్స్డ్ మరియు బ్యాటరీ వీల్ చైర్స్ ను అందజేశారు, ఈ కార్యక్రమంలో సిడిపిఓలు, సుపరింట్డెంట్, యాఫ్ ఆర్ ఓ, డి సి పి ఓ,వివిధ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు.

Share This Post