స్థానిక శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి గారుతో కలిసి జిల్లా కలెక్టర్ డి హరిచందన గాంధీ చిత్రాన్ని మహేశ్వరి సినిమా హాల్ లో వీక్షించారు

స్థానిక శాసన సభ్యులు యస్. రాజేందర్ రెడ్డి గాయితో కలిసి జిల్లా కలెక్టర్ డి హరిచందన గాంధీ చిత్రాన్ని మహేశ్వరి సినిమా హాల్ లో వీక్షించారు.  స్వతంత్ర వజ్రోత్సవాల భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అదేశానుసరంగా శుక్రవారం అధికారులు అందరూ చిత్రాన్ని   వీక్షించలని ఆదేశించారు. అదేశానుసరంగా జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు చిత్రాన్ని వీక్షించారు.

ఈ కార్యక్రమం లో  జిల్లా అదనపు కలెక్టర్ పద్మజా రాణి, డిఎస్పీ సత్యనారాయణ, ఆర్డీఓ రామచందర్ నాయక్, జిల్లా అధికారులు కృష్ణమ చారి, డాక్టర్ రమ్మనోహర్ నాయక్, హాథిరామ్, శివ ప్రసాద్, ఏఓ నర్సింగ్ రావు

తదితరులు పాల్గొన్నారు.

Share This Post