.స్థానిక సంస్థల ఎం.ఎల్.సి కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు కు గాను నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎన్. జి.కళాశాల ను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

స్థానిక సంస్థల ఎం.ఎల్.సి కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు కు గాను నల్గొండ జిల్లా కేంద్రం లోని ఎన్. జి.కళాశాల ను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ బుధవారం సందర్శించి పరిశీలించారు.ఎన్. జి.కళాశాలలో పోలింగ్ అనంతరం పోలింగ్ కేంద్రాల నుండి వచ్చిన పోలింగ్ మెటీరియల్ ను రిసీవ్ చేసుకుని భద్రపరిచేందుకు రిసెప్షన్ కేంద్రం,స్ట్రాంగ్ రూం, ఎన్నిక ఓట్ల లెక్కింపు కు కౌంటింగ్ కేంద్రం ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. జిల్లా కలెక్టర్ తో డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి,డి.ఎస్.పి.వెంకటేశ్వర్ రెడ్డి,తహశీల్దార్ నాగార్జున,కలెక్టర్ కార్యాలయం పర్యవేక్షకులు కృష్ణ మూర్తి, ఎన్నికల డి.టి.విజయ్ లు ఉన్నారు

Share This Post