స్థానిక సంస్థల ఎన్నికలు – 10 నియోజకవర్గానికి  సంబందించి ఓటరు జాబితాను జిల్లాలోని అన్ని ఎంపిడిఓ, మున్సిపల్, జడ్పి మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్లు పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు – 10 నియోజకవర్గానికి  సంబందించి ఓటరు జాబితాను జిల్లాలోని అన్ని ఎంపిడిఓ, మున్సిపల్, జడ్పి మరియు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్లు పరిశీలనకు అందుబాటులో ఉంచినట్లు జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు.   ఓటరు జాబితాను ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు పరిశీలన చేసుకోవాలని జడ్పిటిసి, ఎంపిటిసి, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ ఎక్స్

అఫీషియో సభ్యులకు ఆయన సూచించారు. పరిశీలన తదుపరి ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు, పేర్లలో తప్పొప్పులు ఉన్నట్లైతే సంబంధిత ఎంపిడిఓ, జడ్పి సీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.

Share This Post