స్థానిక సంస్థల ఎన్నిక పోలింగ్ రేపు 10 వ తేదీ శుక్రవారం నాడు జరుగుతున్న ద్రృష్ట్యా గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి,  చౌటుప్పల్ ఆర్.డి.ఓ. సూరజ్ కుమార్, భువనగిరి తహశీలుదార్ శ్యామ్ సుందర్ రెడ్డి,  అధికారులు ఉన్నారు.

స్థానిక సంస్థల ఎన్నిక పోలింగ్ రేపు 10 వ తేదీ శుక్రవారం నాడు జరుగుతున్న ద్రృష్ట్యా గురువారం నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ శ్రీమతి పమేలా సత్పతి సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.

Share This Post