స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోడల్ అధికారులు సమన్వయంతో పని చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి – జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోడల్ అధికారులు సమన్వయంతో పని చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సూచించారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల విధులకు గాను జిల్లా కలెక్టర్ వివిధ శాఖలకు సంబందించిన జిల్లాస్థాయిలో అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.

శుక్రువారం కలెక్టరేట్ లోని కోర్ట్ హాల్ లో నోడల్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు పలు విధులకు నియమించిన నోడల్ అధికారులు తమ బాధ్యతలను సరిగ్గా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు
Nodal Officers:
1.Man Power Management and Training and Nominations and Scrutiny: Rajeshwar Reddy, GMDIC,
2.Ballot Boxes and printing of Ballet Paper: Srinivas Reddy, DPO,
3.Polling Stations K.Ravi Kumar, SDC,LP,
4.Material Management: Prabhakar, PD DRDO,
5.Implementing Model Code of Conduct: OmPrakash, CPO,
6.Expenditure Monitoring: N.Dhathri Devi, DCO,
7.Observers: C.Sridhar, DSCDO,
8.MCMC: N.Padmasree, DPRO,
9.DRC Centres: K.Chandrakala,RDO,
10.Reports and Returns: Jayasree, Supdt H-Section,
11.Ensure Covid-19 measures: Dr.Swarjyalaxmi,DM&HO,
12.Electoral Rolls and Marked copies: Dilip Kumar, ZP CEO,
13. Webcasting and Micro observer: Dr.Sunanda, DHSO,
14.Vehicle Management: Raghunandan Goud, RTO

పూర్తి కోఆర్డినేషన్ తో నోడల్ అధికారులు అందరూ ఎన్నికలలో తమ విధులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టరులు ప్రతీక్ జైన్, తిరుపతి రావు, ఆర్డీఓలు, జడ్పీ సీఈఓ దిలీప్ కుమార్, పరిశ్రమల అధికారి రాజేశ్వర్ రెడ్డి, డి పి ఓ శ్రీనివాస్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి సునంద దేవి, సోషల్ వెల్ఫేర్ అధికారి శ్రీధర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Share This Post