స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉందని, అందులో భాగంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నామని కలెక్టర్ అన్నారు. ప్రజావాణి కార్యక్రమం ఆ సంస్థల ఎన్నికలు పూర్తయి కోడు ముగిసేవరకు నిర్వహించబడదని , ప్రజలు దీన్ని గమనించాలని కలెక్టర్ పేర్కొన్నారు

Share This Post