స్పెషల్ చీఫ్ సెక్రటరీ లుగా పదోన్నతి పొందిన ఐఏఎస్ అధికారులు రామకృష్ణారావు, హరిప్రీత్ సింగ్, అరవింద్ కుమార్ లు  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిసారు.

Share This Post