స్వచ్చంద సంస్థలు జబ్బులతో బాధపడుతున్న పేద వారికీ సహాయ సహకారాలు అందించాలని కలెక్టర్ శర్మన్ అన్నారు.

బుధవారం హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ గారి ఛాంబర్లో సొసైటీ ఫర్రురల్ డెవలప్మెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ గారికి ఆక్సీజెన్ కాన్సాస్ ట్రేడర్ (10) లీటర్ల సామర్థ్యం గల దానిని డొనేట్ చేసారు. కలెక్టర్ శర్మన్ దానినికిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న కే. కుసుమవతి కి ఇచ్చారు.

            ఈ కార్యక్రమంలో శివరాణి ఆర్గనైజింగ్ కో ఆర్డినేటర్ మరియు ఆమె సోదరుడు సత్యనారాయణ పాల్గొన్నారు.

Share This Post