స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా గోడ పత్రికను విడుదల చేసిన జిల్లా కలెక్టర్ డి.హరిచందన

ఇంకుడు  గుంతల, తాడిచెత్త  పొడి చెత్త పోస్టర్ ల విడుదల

మురికి నీటి నిర్వహణ, తడి చెత్త పొడి చెత్త, బహిరంగ మల మూలా విసర్జన నివారణ – సుస్థిరత సూచిక గోడ పత్రలను కలెక్టరేట్ లో  కలెక్టర్ ఛాంబర్ లో సచ్భారత్ మిషన్ ( SBM)ఫేస్ 2 లో భాగంగా భహిరంగ మలవిసర్జన పరిశుబ్రత ( ODF) అద్వర్యం లో జిల్లా కలెక్టర్ డి హరిచందన విడుదల చేశారు. జిల్లా లో ప్రతి గ్రామా పంచాయతి కార్యాలయల లలో ప్రభుత్వ కార్యలయలలో ప్రజలకు అవగాహనా కల్పించే విధంగా వాటిని పెట్టాలని సూచించారు. గ్రామా పంచాయతి ల లో గోడ పెయింటింగ్ లు కూడా వేయాలని సూచించారు.  ముఖ్య మైన కూడలి లలో LED స్క్రీన్ ద్వార ప్రజ లకు అవగాహనా కల్పించాలని  సూచించారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి, డి ఆర్ డి ఓ గోపాల్ నాయక్ డిఇ ఓ ల్యఖత్ అల్లి మరియు SBM సిబ్బంది భార్గవ్, మాలిక్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share This Post