స్వచ్ సర్వేక్షన్ గ్రామీణ (SSG-2021) పారిశుధ్య సర్వేలో భారత్ లో వనపర్తి జిల్లా 16వ. స్థానం : డి.ఆర్.డి.ఓ. నరసింహులు

పత్రికా ప్రకటన
3. 10 .2022 .
వనపర్తి .

స్వచ్ సర్వేక్షన్ గ్రామీణ(SS G)2021 పారిశుధ్య సర్వే  లో మన దేశంలో లొనే వనపర్తి జిల్లా 16 వ స్తానం లో వున్నదని కేంద్రం నుండి ప్రకటించడం జరిగిందని డిఆర్డిఓ అధికారి నరసింహులు ఒక ప్రకటనలో తెలిపారు.

దేశంలోనే వనపర్తి జిల్లా కు 16 ర్యాంక్  రావడానికి  జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష , జిల్లా అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థ) ఆశిష్ సన్ వన్  ఆదేశాలు మేరకు పని చేయడం వల్ల మన జిల్లా ర్యాంక్ రావడం జరిగినందున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారుఇందుకు సహకరించిన
డి.పి.ఓ కి డి.ఎల్.పి.ఓ
అడిషనల్ డి.ఆర్.డి.ఓ (EGS&SERP) స్వచ్ఛభారత్ మిషన్ కన్సల్టెంట్లకు ధన్యవాదాలు తెలిపారు.

మండల లెవెల్ టీం అయిన ఎంపీడీవోలు, ఎంపీ వోలు సర్పంచులు ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఏపీఎంలు, సీసీలు, వివోఏలు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు,
ప్రజా ప్రతినిధులు ,అందరికి
కేంద్ర ,రాష్ట్ర, జిల్లా స్థాయి ర్యాంకింగ్ లకు గ్రామీణ  పారిశుధ్య సర్వే లో సహకరించి వనపర్తి జిల్లా16 వ ర్యాంక్ రావడం సహ కరించిన
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు…. జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి చేజారీ చేయబడినది.

Share This Post