స్వతంత్రం వచ్చి 75వ వసంతం పూర్తిచేసుకున్ని 76వ వసంతం లో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట ప్రబుత్వం ఆదేశానుసారంగా వజ్రోత్సవాలను జరుపుకున్తునము

స్వతంత్రం వచ్చి 75వ వసంతం పూర్తిచేసుకున్ని 76వ వసంతం లో అడుగుపెట్టిన సందర్భంగా రాష్ట ప్రబుత్వం ఆదేశానుసారంగా వజ్రోత్సవాలను జరుపుకున్తునము.  ఈ  సందర్భంగా జిల్లా కలెక్టర్ డి హరిచందన జిల్లా కేంద్రం లోని ఆనాద ఆశ్రమం లో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేశారు. ఆనాద ఆశ్రమం లో శ్రీ కృష్ణ జన్మాష్టమి సనర్బంగా  విద్యార్థులకు గోపిక శ్రీకృష్ణుని యశోదమ్మ ల  వేశాదరణ లో ఉడటం తో  చూసి వారికి జన్మ్నష్టమి శుభాకాంక్షలు  తెలిపారు. వెన్న తయారుచేసే అలంకరణ చూసి విద్యార్థులకు అభినందించారు.  విద్యార్థులకు భోజనాలను వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఆనాద ఆశ్రమం కంటే ముందు చిన్న పిల్లల వైద్యశ లో కు చేరుకొని గర్బినిలకు పండ్లను పంపిణి చేసి అక్కడే ఉన్న డైలసిస్ సెంటర్ ను పరిశీలించారు.

ఈ కార్య అదనపు కలెక్టర్ పద్మజ రాణి, అర్దిఒ రామచందర్ నాయక్, జిల్లా ధికారులు హతిరం, శివ ప్రసాద్, వేణుగోపాల్, మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ చైర్పర్సన్ గాంధే అనసుయ్య చంద్రకాంత్, వైస్ చైర్మన్ హరినరయన్ భట్టాడ్ద్ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Share This Post