స్వతంత్ర సరయోధుల స్ఫూర్తి మనకు ఆదర్శం జిల్లా అదనపు కలెక్టర్ పద్మజ రాణి

స్వతంత్ర సరయోధుల స్ఫూర్తి మనకు ఆదర్శం జిల్లా అదనపు కలెక్టర్ పద్మజ రాణి

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల అదేశానుసరంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్న సుభాసందర్బంగా ‘స్వతంత్ర స్ఫూర్తి వజ్రోత్సవదిప్తి’  అనే అంశం పై నిర్వహించినకవిసమ్మేళనం ఏర్పాటు సందర్బంగా స్వతంత్ర సమరయోధుల స్ఫూర్తి మనకు ఆదర్శమని జిల్లా ఆదనపు కలెక్టర్ పద్మజా రాణి అన్నారు.  జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం అయిన కవిసమ్మేళనం కవులు తమ కవిత్వాలను వినిపించారు. దాదాపు మూడుగంటల పటు సాగిన అవిత్వలు దేశం కోసం అమరులన వారిని స్మరించుకుంటూ ఉద్వాకభారితంగా సాగింది. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వరిత్యగాఫలమే మనము ఇంతస్వచగా జీవిస్తున్నామని వారు తమ కుటుంబాలకు సైతం దేశంకోసం కోలుపోయరన్నారు. 17-08-2022నాడు  జరగబోయే జిల్లా ఆసుపత్రిలో  10:00 గంII రక్తదాన శిబిరం లో పాల్గొని విజయవంతం చేయాలనీ జిల్లాదనపు కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు. అనంతరం కవులకు శాలువా ప్రశంశ పత్రం తో సత్కరించి అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫోటో ది౦గరు.

ఈ కార్యక్రమం లో జిల్లా అధికారులు కృష్ణమ చారి, వేణుగోపాల్, శివప్రసాద్, కన్యాకుమారి, అర్దిఒ రామచందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post